పలు కుటుంబాలకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
నాగారం మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. నాగారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు..
నాగారం, ఫిబ్రవరి 10 : నాగారం మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. నాగారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రావుల లింగమల్లు ఇటీవల మరణించడంతో ఆయన నివాసానికి వెళ్లి లింగమల్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నాగారం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ అటెండర్ ఎలుక హనుమంతు మంగళవారం మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయన వెంట తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కళ్లెట్లపల్లి శోభన్ బాబు, గుండగాని అంబయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్క సైదులు, సంపేట అశోక్, మాజీ సర్పంచ్ యారాల నర్సింహా రెడ్డి, మండల నాయకులు చిప్పలపల్లి సోమయ్య, ఉప సర్పంచ్ వంగూరి అంజి, తీగుళ్ల యాదగిరి, ఆకారపు మధు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

