పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
UN Security Council: పాకిస్థాన్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెహల్గామ్ దాడి ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించింది. పాకిస్థాన్ వాదనలను భద్�
Abdul Karim Tunda | 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజస్థాన్‌లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (�
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో (Shopian) ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో (Anantnag) ఎన్కౌంటర్ (Encounter) కొనసాగుతున్నది. బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో (Baramulla) జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ (Kunzer) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మే
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) సోపోర్‌లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోల
Hybrid terrorists | జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను (Hybrid terrorists) పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్‌లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.