Kulgam Encounter | కుల్గాంలో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం (Kulgam) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు (Lashkar-E-Taiba) చెందిన ఐదుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. కుల్గాం జిల్లా దంహాల్ హంజిపొరా (Damhal Hanji Pora) ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గురువారం సాయంత్రం 4 గంటలకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అదికాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు ప్రాంభమయ్యాయి.
దీంతో ఇప్పటివరకు ఐదురు ముష్కరులను మట్టుబెట్టామని కశ్మీర్ జోన్ పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. జరిగింది. గత నెలలో ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్‌కు (Hizbul Mujahideen) చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

