Leopard Attack | తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి (Leopard Attack) లో మరణించిన ఆరేండ్ల చిన్నారి లక్షిత( Lakshitha) మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తి చేశారు.
Tirupati | అలిపిరి నడక మార్గంలో చిరుత(Leopard) దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో అతడిని శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు.
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30
చిరుత దాడిలో మూడు గేదె దూడలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామశివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
చిన్న శంకరం పేట్ : చిరుత పులి దాడిలో గుర్రం పిల్ల మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ మండలం టి మాందాపూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య �
పానిపట్: హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోల�
రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల�
నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని
అమరావతి : కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే కాలినడక దారిలో వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది . వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి
కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచా
Leopard Attack | టీచర్ పాఠం చెప్తున్నాడు. పిల్లంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుత. సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది.