ఆర్ధిక మందగమనం సంకేతాలతో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే పలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతుండగా తాజాగా ఇంటెల్ అదే బాటలో నడుస్తున్నట్టు తెలిపింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�