క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం తెలంగాణభవన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హాజరు కానున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన అమ్మమ్మ, తాత జ్ఞాపకార్థంగా.. సకల సదుపాయాలతో రెండు అంతస్తుల స్కూల్ బిల్డింగ్‌ను కట్టించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వ�
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేత�
కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట
KTR | సికింద్రాబాద్ లోక్‌సభ(Secunderabad Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతృత్వంలో ఆదివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ఆత్మహత్యలు చేస�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంతటి దారుణ పరిస్థితులు ఉండేవి కావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీళ్లున్నా కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కాంగ్రె
లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపిక చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వెల్లడ
దేశంలో ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయిస్తే ఆటోమెటిక్‌గా వేటుపడేలా చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చేర