KTR | రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జ�
శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది.
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్‌చేసి పంచిపెట్టారు.
కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని, విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది.
ఒకనాడు సిరిశాలగా ఉన్న సిరిసిల్ల.. సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారి తిరిగి స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం వివక్షతో కార్మి�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్‌కు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు, సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా మాజీ కోఆర్డినేటర్ వేముల నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చర్చ సందర్భంగా చిట్టీలు (స్లిప్పులు) అనే అంశం నవ్వులు పూయించింది. ఐటీఐఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరూవాడా అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బుధవారం పండుగలా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీ కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
Gift a Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు.
KTR | కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత అని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు.