నీ కన్ను నీలి సముద్రం (Nee Kannu Neeli Samudram)..మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేసిన పాట ఇది. ఉప్పెన చిత్రంలో హీరోయిన్ సొగసును వర్ణిస్తూ హీరో పాడుకునే పాట. శ్రీమణి ఈ పాటను కృతిశెట్టి (Krithi Shetty) కోసమే రాశాడా..? అనేలా సాగుతుంది.
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali) చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను మహేశ్ బాబు లాంఛ్ చేశాడు.