Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ సొగసరి కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన విజయాలను దక్కించుకోలేదు.
Krithi Shetty | ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేసింది ముంబై బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty). సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram)లో ఈ భామ తక్కువ టైంలోనే అరుదైన మైల్స్టోన్ చేరుకుంది.