నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali) చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను మహేశ్ బాబు లాంఛ్ చేశాడు.
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ నాయికలుగా నటించారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నికితారెడ్డి నిర్మించారు. ఎం.ఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో నితిన్ (Nithiin) నటించిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహించాడు.
నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు సముద్రఖని. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నికితా రెడ్డి నిర్మాణంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర రెడ్డి రూపొందించారు. రే