Komatireddy Venkat reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు.
నా అనుమతి లేకుండా భువనగిరి టికెట్ ఇవ్వొద్దు: ఎంపీ కోమటిరెడ్డి భువనగిరి అర్బన్, జూలై 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వె