ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా హాస్టళ్లలో ఉండి చదువుతున్న విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందించాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు.
జీవాల మేత కోసం ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంజిల్లాకు గొల్ల, కురుమలు వలసొస్తున్నారు. వారి ప్రాంతాల్లో మేత లేకపోవడంతో మహబూబ్నగర్, హైదరాబాద్, నల్లగొండ, ఇబ్రహీంపట్నం, దామరచర్ల, పిడుగురాళ్ల వంటి తదితర ప్రాంతాల �
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంద�
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 98 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. వీటిల్లో రెగ్యులర్ విద్యార్థుల కోసం 96 రెగ్యులర్ కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థుల కోసం రెండు ప్రైవేటు క�
కృష్ణా నదిపై హక్కులను కాపాడేందుకు పోరాటం చేయాల్సిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం నెలనెలా చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతా కార్డుల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుల్లో పేరు�
కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన జానకీరామ్ అలియాస్�
సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు, యువతులు తెల్లవారుజామునే వాకిళ్లలో పేడ నీళ్లు చల్లి ఆకట్టుకునే విధంగా మ�
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఖమ్మం జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా�
జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనుల పురోగతి, రైతుల�