ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన బతుకమ్మ వేడుకలతో గ్రామాలు పూల వనాలయ్యాయి.. అవనిపై హరివిల్లులు విరిశాయి.. మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు.. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు..
న్న ఊర్లో ఉపాధి లేక.. తినడానికి తిండి లేక.. పిల్లలను పోషించుకోలేక.. అక్కడి పాలకులు వారిని పట్టించుకోకపోవడంతో వేలాది మంది గొత్తికోయలు రెండు దశాబ్దాల క్రితం వలస వచ్చారు.. మారుమూల గిరిజన గూడేల్లో ఆవాసాలు ఏర్ప�
గాంధీ మార్గం అనుసరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీచౌక్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం, రోటరీ నగర్లో గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించి అనం�
స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగ సంద�
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా విజయం సాధించగలరు.
సంప్రదాయ వరి పంట ద్వారా వచ్చే సాధారణ బియ్యానికి భిన్నమైన పంట అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. బ్లాక్రైస్గా పేరుగాంచిన ఈ చక్రవర్తుల బియ్యం కర్షకులకు సిరులు కురిపిస్తోంది.
జిల్లాలో స్వయం సహాయ సంఘాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారానికి ఎంతో అవకాశం ఉన్న ఆహార తయారీ యూనిట్లను
మౌలిక వసతుల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అందుకే వారి సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన ఆదర్శంగా నిలుస్తోందని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
కల్లూరులో నిర్మిస్తున్న మినీస్టేడియం పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. రూ.3.5 కోట్లతో మినీ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చ
అంతర్ జిల్లాలో వరస చోరీలకు పాల్పడుతూ ప్రజల సొత్తును అపహరిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్
పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం అమ్మవారిని గజలక్ష్మీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీదేవీ శరన్నవరాత్సోత్సవాల్లో భాగంగా దుర్గాదేవీ మండపాల్లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఒక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.