KCR | ఇవాళ ఒక నాయకుడి పుట్టిన రోజు మాత్రమే కాదు.. ఉద్యమం పుట్టిన రోజు కూడా.. స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నదంటే దానికి ఒకే ఒక కారకుడు కేసీఆర్. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యమే
నాడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కొనియాడారు.
KTR | తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు.. ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగులేసిన వాళ్లకే జాతి అంటే ఏంటో తెలుస్తది. జాతి గౌరవమంటే ఏంటో తెలుస్తది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పోటెత్తారు.
KCR Birthday Celebrations | కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 72వ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సార
స్వరాష్ట్ర సాధకుడు.. జనహృదయ నేత.. బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగలా జరుపుకొన్నారు. బీఆర్ఎ
పెద్దపల్లి జిల్లా ఓదెల లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్�
KCR Birthday | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అండాలస్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు స
KCR Birthday | తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NRI BRS USA నాయకులు వెంకట్ గౌడ్,
దూడల, శ్రీనివాస్ పొన్నాల, అరుణ్, శివ, నూతన్, షీతల్, వివేక్ రెడ్డి, దశరథ
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను విదేశాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో లండన్ టవర్ బ్రిడ్జి వద్ద భారీ కేక్ కట్ చేశారు. కే
సమైక్య పాలకుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేద్దామని, ఇందుకోసం 60 లక్షల మంది గులాబీ దండు కలిసికట్టుగా కదులుదామని, తెలంగాణ పసిగుడ్డును ఆయన చేతిలో పెడదామన