పార్టీ మీటింగులకు గవర్నర్ ఎలా వస్తరు..?గొర్రె ల పెంపకందారుల సంఘం మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్హుజూరాబాద్, ఆగస్టు 26: రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ �
దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చే గొప్ప పథకంఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలిరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్lప్రతి కుటుంబానికీ దళిత బంధు: మంత్రి హరీశ్రావురాష్ట్రానికే గర్వ కారణం: మంత్రి గంగ
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 25 : ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన 75 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంకు సాధించారు. ఇందులో �
ఇక్కడ పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో..?దొంగదీక్షలు మాని ప్రజాక్షేత్రంలో తేల్చుకో..?ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజ్ సవాల్సీఎం కేసీఆర్‌ను దూషిస్తే సహించబోమని హెచ్చరికహుజూరాబాద్, ఆగస్టు 25: ‘రేవంత్‌రెడ్డి
మూడు విడుతల్లో 1200 కోట్లు రిలీజ్ మరో వారంలో మరింత మిగతా గ్రాంటు కలెక్టర్ ఖాతాలో సొమ్ము జమ మాట నిలుపుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27 నుంచి సర్వే ప్రారంభించే అవకాశం యూనిట్ల ఎంపికలపై కలెక్టర్ లోతైన �
రూ.వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన ఉద్యమ నేతను గెలిపించడం మన బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మిక�
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, జిల్లా అధికారులు కమాన్‌చౌరస్తా, ఆగస్టు 24 : సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యాలయాలు �
హుజూరాబాద్, ఆగస్టు 24: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు
ఇల్లందకుంటలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ మద్దతు ఇవ్వాలంటూ బొట్టు పెట్టి విజ్ఞప్తి హుజూరాబాద్‌టౌన్/
జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ అధ్యక్షుల సూచన ఆయా పట్టణాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన జమ్మికుంట, ఆగస్టు 24: కరోనా నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవా
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరపల్లిలో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జమ్మికుంట, ఆగస్టు 24: కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, యాదవుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత�
రెండు విడుతల్లో వెయ్యి కోట్లు విడుదలపది వేల కుటుంబాలకు లబ్ధిఐదు రోజుల్లో దళితబంధు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ఆదేశంసర్వేకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగంకరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : హుజూరాబ