Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ.. కల్లు.. మీ ఇంటికి వచ్చాం... మీ గల్లి కొచ్చాం... త్వరపడండి అమ్మ... త్వరపడండి... అంటూ ఆటోలలో కల్లు పెట్టెలు పెట్టుకుని మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
కల్లు ప్రియుల ప్రాణాలకు హాని కలిగించే మత్తు మందుతో తయారు చేసిన కల్తీ కల్లుపై రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫాజోలం �
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నది. కొందరి ధన దాహం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నది. మోతాదుకు మించి రసాయనాలు, మత్తు పదార్థాలు కలిపి తయారు చేస్తున్న కల్లు ప్రజలను పరేషాన్ చేస్తున్నది.
Hyderabad | ఖైరతాబాద్, ఏప్రిల్ 4 : సమయానికి కల్లు దొరకలేదని ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. కొంతకాలంగా కల్లుకు బానిసైన అతను.. రెండు రోజులుగా తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబ�
Kamareddy | ప్రతి కల్లు దుకాణంలో 6 సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కామారెడ్డి ఏఎస్సీ చైతన్య రెడ్డి ఆదేశించారు. అలాగే 18 ఏండ్ల లోపు పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ కల్లు దుకాణంలోకి అనుమతించ�
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో భారీగా ఆల్ఫాజోలం (Alfazolam) పట్టుబడింది. కొత్తూరులో ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 కి.మీ. పరిధిలో తాటి వనాలు లేకపోయినా కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కల్లును నిషేధిస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమ
నిత్యం ముప్పూటలా తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి పొట్ట పోసుకునే గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.. �
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్‌లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.