‘నయన్' సారిక.. పేరుకు తగ్గట్టే నయనాలతోనే నటించేస్తున్నది. ‘గంగం గణేశా’ అంటూ.. గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాలో ‘ఆయ్..’ అని పలకరించి.. ‘క’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నది.చారడేసి కళ్లత�
Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి చేసిన సరికొత్త ప్రయత్నం క (KA). సుజిత్-సందీప్ డైరెక్షన్లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. దీపావళి �
Kiran Abbavaram | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం పెద్ద టాస్క్ లాంటిదే. అలాంటి ప్రయత్నంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు కిరణ్�
KA | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల�
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం ఓ వైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. మరోవైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇటీవలే తన కోస్టార్, నటి రహస్య గోరక్ (Rahasya Gorak)తో వైవాహిక బ
Diwali Movies | ప్రతీ యేటా పండుగల సీజన్లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయని తెలిసిందే. ఇప్పటికే దసరా సందర్భంగా రిలీజైన సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక రాబోయే సీజన్ దీపావళి (Diwali Movies).
Ka | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ ఫేం సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పటిదాకా తెలుగు మార్కెట్‌కే పరిమితమైన ఈ కుర్ర హీరో ఇక పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టాడు. కిరణ్ అబ్బవరం �
World Of Vasudev | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ సారి ఏకంగా పాన్ ఇండియా స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా�
Kiran Abbavaram | యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
Kiran Abbavaram | యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ చిత్రానికి ‘క’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృ�