Kiran Abbavaram | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ టాలెంటెడ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా కథాంశంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు.
మేకర్స్ లాంచ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. టీజర్‌ను రేపు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈవెంట్ మొదలు కానుంది. ఈ చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
A thrilling and heart-pounding experience awaits you!🔥#KA Teaser releasing Tomorrow at 11:03AM😍
1 Day To Go!⌛️#KAasKA @Kiran_Abbavaram
Directors: #Sujith & #Sandeep
Produced by: #ChintaGopalaKrishnaReddy @srichakraas
A @SamCSmusic Musical🥁#KiranAbbavaram… pic.twitter.com/1cdjDp7hcT— Ramesh Bala (@rameshlaus) July 14, 2024
Urvashi Rautela | క్రేజీ టాక్.. రవితేజతో ఊర్వశి రౌటేలా రొమాన్స్.. !
Kannappa | మంచు విష్ణు కన్నప్పలో శరత్ కుమార్ పాత్ర ఇదే.. లుక్ వైరల్
Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
Bhahishkarana | అంజలి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలో..? హాట్ టాపిక్‌గా బహిష్కరణ