World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్
World Of Vasudev | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ సారి ఏకంగా పాన్ ఇండియా స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు మేకర్స్. పోస్ట్‌మ్యాన్ వాసుదేవ్.. ఏ మొదలు తుదలు లేని ప్రయాణం.. అంటూ వాసుదేవ్ ప్రపంచం చుట్టూ సాగుతున్న ఈ పాట సినిమా ట్రాక్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. కిరణ్ అబ్బవరం ఈ సారి ఏదో కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ మూవీలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#WorldOfVasudev lyrical video
▶️ https://t.co/43TsuZSPcg#KAasKA #KA #KiranAbbavaram @Kiran_Abbavaram @UrsNayan pic.twitter.com/S8xMDx2b7I
— BA Raju’s Team (@baraju_SuperHit) August 19, 2024
Read Also :
Veaiyan Movie | దసరా బరిలో ‘వెట్టయాన్’ .. సూర్య ‘కంగువ’కు పోటిగా తలైవర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!