TG Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ (Telangana) క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) కానుంది. ఆగస్టు 4న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రెటేరియట్ (Telangana secretariat) లోని ఆరో అంతస్తులో సమావేశం జరగనుంది.
తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన కే రామకృష్ణారావుకు గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి సత్కరించారు.
రాష్ట్ర నూతన సీఎస్ నియామకంపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ
TG New CS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రెండు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు.
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధా