హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరు అయి న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
క్యాటగిరీ పోస్టులు
టెక్నికల్ ఆడ్వైజరీ కమిటీ టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) టెక్నికల్ అడ్వైజర్/