ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారంఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ప్రత్యక్షంతాజాగా మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ..వెంట్రుకలు, మలం సేకరించిన అటవీ అధికారులుహాని తలపెడితే కఠిన చర్యలు : ఎఫ్ఆర్వో దివ్యమహ�
జిల్లా సంక్షేమాధికారి ప్రేమలతఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంనమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 3: దివ్యాంగులు మనోదైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత అన్నారు. శుక్రవారం ములుగు,
నెల్లికుదురు మండలంలో ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న శంకర్నాయక్అధికారులతో మాట్లాడి పరిష్కారానికి హామీరైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్గడప గడపకూ సంక్షేమ ఫలాల�
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్కుమార్ అన్నారు. శుక్రవారం మండల�
ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం..రైతులు ఆరుతడి పంటలు వేయాలిఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలింగాలఘనపురం, డిసెంబర్ 3: మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల�
స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 3 : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి రాధి క సూచించారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ రైతు వేదికలో ప్రత్యా మ్నాయ పంటలపై అ
కాటారం/ మల్హర్/ గణపురం, డిసెంబర్3: కాటారం మండల కేంద్రతోపాటు గంగారం, మేడిపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ దబ్బెట స్వామి శుక్రవారం ప్రారంభించారు. మల్హర్ మ�
హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలివిద్యార్థులకు ప్రతి రోజూ రాగి లడ్డు, పల్లిపట్టీలు ఇవ్వాలికలెక్టర్లు అధికారులతో కలిసి హాస్టళ్లను తనిఖీ చేయాలిరాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా�
గొర్రెల పంపిణీ వేగవంతం మొదటి విడుత 6,351 లబ్ధిదారులకు అందజేత రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెరిగిన యూనిట్ కాస్ట్ జీవాల కొనుగోలు వెళ్లినఅధికారులు, పెంపకందారులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జయశంకర
రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారుల నజర్అడుగడుగునా టాస్క్ఫోర్స్, పోలీసుల తనిఖీలుపరిమితికి మించి ప్రయాణిస్తున్న ప్రైవేట్, ప్యాసింజర్ వాహనాలపై చర్యలునిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, సీజ్�
అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్లబోధనపూర్వ ప్రాథమిక విద్యతోపాటు ఇంగ్లిష్కాన్వెంట్లకు దీటుగా ఆంగ్లమాధ్యమంఎల్కేజీ, యూకేజీల వారీగా పుస్తకాలుప్రతిభ ఆధారంగా పిల్లలకు ప్రత్యేక స్టార్స్జనగామ, నవంబర్ 26 (నమస
ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా సేవలుఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో వైద్యంతాజాగా ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయంవరంగల్ ఎంజీఎం దవాఖానలో సెంటర్ నె�