వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్న జనగామ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం వెంటనే దేవాదుల నీటిని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా �
జనగామ జిల్లాకు (Jangaon) సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందేనని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని, �
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
Minister Dayakar Rao | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలిం�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్‌మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగ�
‘తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.37 లక్షలు ఉన్నది. త్వరలో 2.70 లక్షలు కాబోతున్నది. ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనల్ని వెక్కిరిచ్చిందో వాళ్ల తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉన్నది. మనదేమో రూ.2.70 లక్షలు అవుతున్నది. ఇదీ డిఫ�
జనగామ : జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్.. ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబా
జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఆర్కిటెక్ట్‌తో
జనగామ : ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జనగామలో అలాంటి పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారు. జనగామ అన్ని రకాలుగా అభివృద�
జనగామ : జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. అర్�