Janagama | గాలివానకు జనగామ-సిద్దిపేట రహదారి(Janagama-Siddipet road) శామీర్‌పేట వద్ద భారీ వృక్షం(Huge tree) కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
MLA Komatireddy | అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్‌ను లెక్క చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార దుర్వినియ
Telangana | తెలంగాణలోని అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి కిందపడ్డాయి.
CM Revanth Reddy | రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్‌లో(ట్విటర్) ట్వీట్ చేశారు.
KCR | సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల �
Janagama | జనగామ జిల్లాలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
janagam | కరెంట్ స్తంభం(Electric pole) నుంచి పడి ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ(Janagama) జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది.
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ఆ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం తెలిపారు.
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీ శుక్రవారం జనగామలో మొదలయ్యాయి. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి పోటీలు జరుగుతున్నాయి.
పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర