PKL 2025 : ఐపీఎల్ తరహా క్రేజ్‌తో అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (PKL 2025) జైపూర్‌కు తరలివెళ్లింది. పన్నెండో సీజన్ తొలి దశ మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యమివ్వగా రెండో దశ మ్యాచ్‌లు 'పింక్ సిటీ'లో జరుగనున్నాయి.
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాభవాల తర్వాత టైటాన్స్ 37-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి టైటిల్ వేటను మొదలుపెట్టింది.
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది. మంగళవారం రాత్రి స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 22-52తో జైపూర్ పింక్ పాంథర్స్ చ
ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన పోరు వీక్షకులకు మజా అందించింది. హోరాహోరీ పోరులో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరాటంలో
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన పోరులోటైటాన్స్ 28-48 స్కోరుతో చిత్తుగా ఓడింది. విరామానికే జైపూర్ జట్టు 20-12తో ఆధిపత్యం ప్రదర్శించింది.
పట్నాపై జైపూర్ ఘన విజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్‌పాంథర్స్ అదరగొట్టింది. ఆదివారం మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 51-30 తేడాతో ఘన విజయం సాధించింది. అస�
జైపూర్పై గెలుపు ఢిల్లీ, పట్నా ముందంజ ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ఒంటరి పోరాటానికి సమిష్టితత్వానికి మధ్య జరిగిన పోరులో ఐకమత్యానిదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా గురు�