ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపల్లిలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మామిడి గంగారం-లతకు ఇద్దరు కొడుకులు.
Road accident | జగిత్యాల జిల్లాలో(Jagityala district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీ కొనడంతో(Lorries collided)ఒకరు మృతి చెందారు.
జనజాతర సభలు తుస్సుమన్నాయి. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోయాయి. సీఎం సమయానికి రాకపోవటంతో జనం అసహనాన్ని వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో సభలు ఏర్పాటు చేయగా, అనుకున్న సమయం కన్నా సీఎం ఆలస్యంగా �
జగిత్యాల జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. శాంతి భద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి.. కట్టుతప్పుతుండడం చర్చనీయాశంగా మారుతున్నది.
జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది మాకునూరు హనుమంతరావు గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు.
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్‌కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలన�
చేపల సొసైటీలను విభజించేందుకు లంచం అడిగిన జగిత్యాల జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్‌కు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ నోట్ల దండతో సన్మానం చేసి నిరసన తెలిపి�
మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు న
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయమైంది. లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది.
హార్వెస్టర్‌తో తండ్రి పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడుకు అందులో ఇరుక్కొని ప్రా ణాలు వదిలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. అబ్బాపూర్‌కు చెందిన చెవుల ప్
Tragedy news | ఓ యువకుడు వరికోత మిషన్‌లో ఇరుక్కున్న మట్టిని తొలగిస్తుండగా తండ్రి పొరపాటున బ్లేడ్‌ను రన్ చేయడంతో మిషన్‌లో పడి నలిగిపోయాడు..! కన్నతండ్రి కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు..!