Home
Karimnagar
Appealed To The Government To Help Them Because There Is No Proper Demand For Autos Or Their Families Are On The Road
రోడ్డున పడ్డాం.. ఆదుకోండి
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్‌కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలని, పరిమితి ఫిట్నెస్ ట్యాక్స్ చలాన్లు ఎత్తివేయాలని కోరారు.
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్‌కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలని, పరిమితి ఫిట్నెస్ ట్యాక్స్ చలాన్లు ఎత్తివేయాలని కోరారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లాలోని రాయికల్, మెట్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేటలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
– మెట్పల్లి/ రాయికల్, డిసెంబర్ 13
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

