నేడు జగిత్యాలకు కేసీఆర్
జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది మాకునూరు హనుమంతరావు గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పరామర్శకు రాక
జగిత్యాల, ఏప్రిల్ 9: జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది మాకునూరు హనుమంతరావు గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించే 13వ రోజు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

