బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది.
KCR | ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు.
జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది మాకునూరు హనుమంతరావు గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు.
BRS President KCR | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
BRS President KCR | నల్లగొండ పట్టణం లో ఈనెల 13 న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ కోసం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలుగా సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలం�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR)కు శుక్రవారం ఎడమతుంటి మార్పిడి (హిప్ రీప్లేస్మెంట్) శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని యశోదా హాస్పిటల్ వైద్యులు తెలిపారు.