Stocks | వరుసగా తొమ్మిది సెషన్లలో సానుకూలంగా సాగిన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల