ఈక్విటీ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడిదారులు…

ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపారు. అదే సమయంలో కొత్తగా కోట్లాది మంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడికి మొగ్గు చూపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 14 నెలల కాలంలో 1.8 కోట్ల కొత్త డిమ్యాట్ అకౌంట్లు ప్రారంభమయ్యాయి. నెలకు 13 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్ చేశారు.
బీఎస్ఈ డేటా ప్రకారం ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి మొత్తం రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య 6.97 కోట్లుగా నమోదయింది. 2020 మార్చి 23వ తేదీన మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం మార్చి నెలలో సూచీలు దాదాపు 35 శాతం పతనమయ్యాయి. ఆ తర్వాత 2020 డిసెంబర్ నాటికి కాస్త పెరిగి 15 శాతం ఎగిశాయి. ఇక FY20-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 68 శాతం ఎగిసింది. 2008-09 ఆర్థిక సంక్షోభం అనంతరం సూచీలు 68 శాతం ఎగిశాయి. ఇప్పుడు 68 శాతం పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

