ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్ సెకండియర్| ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించి, విద్యార్థుల మార్కులను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. �
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మరోవారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆన్లైన్ క్లాసులను జూలై 1 నుంచి ప్రారంభిస్తామన్నారు