ఇంటర్ సెకండియర్ ఫలితాలకు మార్గదర్శకాలు ఖరారు
ఇంటర్ సెకండియర్ | కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్‌ను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాల విడుదలకు

హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్‌ను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ మార్గదర్శకాలు ఖరారు చేసింది. సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించాలని నిర్ణయించారు. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు కేటాయించనున్నారు.
గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులు, ప్రయివేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

