Integrated school | ఖానాపూర్ మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఖానాపూర్‌లోనే నిర్మించాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయం అని, కేయూ భూముల జోలికి రానొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శరత్ చంద్ర అన్నారు.
KU | కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిర
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఖానాపూర్‌లో కాకుండా ఎమ్మెల్యే చొరవతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్మించడంపై పెంబి మండలంలోని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజ�
నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంల�
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నాగార్జునసాగర్‌లో బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ బుధవారం స్థల పరిశీలన చేశారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని చండూరు ఆర్డీఓ, మునుగోడు ఇన్చార్జి తాసీల్దార్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శు�
Integrated School | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలనే ల క్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖల మంత్రి క
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం గురువారం మండలంలోని బస్వాపూర్ శివారులో 417 సర్వే నెంబర్‌ను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభు త్వం అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్