IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
చలనం జీవానికి సూచన. చురుకుదనం ఆరోగ్యపు లక్షణం. పోటీతత్వం ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. దారుఢ్యం సమర్థతను చాటే యత్నం. వీటన్నిటినీ కలగలిపేదే క్రీడ. అందుకే ప్రతి నాగరికతలోనూ క్రీడలు అభిన్నంగా ఉన్నాయి.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్‌లో వెనకబడిన జింబాబ్వే కీలక పోరులో పోరాడగలిగే స్కోర్ చేసింది. గత రెండు మ్యాచుల్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. సికిందర్ ర
IND vs ZIM : పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు యువ భారత జట్టు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు భారత జట్టు సిద్ధమైంది. వరుసగా రెండో విజయంతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్ట�
ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్‌లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడినా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమ్ఇండియా.. హరారే వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి వరుసగా రె�