కరూర్ వైశ్యా బ్యాంక్ విస్తరణ
ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 16 నూతన శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 919కి చేరుకున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో రమేశ్ బాబు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 31: ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 16 నూతన శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 919కి చేరుకున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో రమేశ్ బాబు తెలిపారు.
వీటిలో తమిళనాడులో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణలో మూడు..కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ల్లో ఒక్కో శాఖను తెరిచింది. తెలంగాణలో సోమవారం ఒకేరోజు మూడు శాఖలను ప్రారంభించడం తో మొత్తం శాఖలు 68కి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

