e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Tags Increasing

Tag: Increasing

సింగూరు ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

సింగూరు ప్రాజెక్టు| జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3,640 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,316 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచడం హర్షణీయం : వినోద్ కుమార్

బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్ల‌లో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు

గత 4 సంవత్సరాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌స్పేస్ (యూపీఐ) లావాదేవీలు 1200 రెట్లు పెరిగాయి. 2020-21లో దీని ద్వారా రూ.41 లక్షల కోట్ల లావాదేవీలు జరిగిన‌ట్లు ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి