Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్‌లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
Manipur | బీజేపీ పాలిత మణిపూర్ (Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) జవాన్, ఒక మహిళ గాయపడ్డారు.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur Violence)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మణిపూర్‌లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బ�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence)లో తాజాగా మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఇంపాల్ (Imphal)లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు (Manipur Students) నిరసన చేపట్టారు.
కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇంఫాల్‌లోని న్యూ లాంబూలానేలో కుకీ తెగకు చెందిన మిగిలిన 10 కుటుంబాలను ప్రభుత్వం అక్కడి నుంచి తరలించి�
Manipur violence | మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Manipur Violence | మణిపూర్‌లో ఇంకా హింసాత్మక సంఘటనలు (Manipur Violence) కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ వెలుపల ఒక మహిళను గన్‌తో కాల్చి చంపారు. పశ్చిమ ఇంఫాల్‌లో ఈ సంఘటన జరిగింది.
ఈశాణ్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్‌తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) �
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించ
మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను (Militants) తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్ (Manipur) రాజధానిలో జరిగింది. ఇంఫాల్ (Imphal) ఈస్ట్‌లోని ఇథమ్‌లో (Itham) మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంత