Rain Alert to IT Employees | సాయంత్రం అయిందంటే చాలు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొద్దంతా పొడి వాతావరణం ఉండి.. సాయంత్రం కాగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తున్న
Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్ల
TG Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల �
TG Weather | తెలంగాణలో ఈ నెల 17 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యా�
Heavy Rain | తెలంగాణను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి వాన దంచికొట్టింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఆకాశాన్ని చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం కురిసింది.
Heavy Rains | హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. గురువారం మాదిరి వాన దంచికొడుతుంది.
Heavy Rains | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, నాదర్గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్ రెడ్
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా గత పది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది.
Rain Alert | శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది.
TG Weather | తెలంగాణలోని పలుచోట్ల ఈ నెల 8 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.