ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్�
ICC Rankings | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు ద్విశతకాలు సాధించిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్న�
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర లిఖించాడు. సుదీర్ఘ దేశ క్రికెట్లో ఇన్నాళ్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్
Kohli - Bumrah : భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించారు. అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి ఆసియా ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. ఐసీస�
భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇటీవలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆడకున్నప్పటికీ అశ్విన్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే నిలిచాడు.
ICC Test rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ ఇవాళ తన ట్విట్టర్లో కొత్త ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది.
ICC Test Rankings | భారత - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఐసీసీ ర్యాక్సింగ్ (ICC Test Rankings) లో దూసుకెళ్లారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్�
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్‌లో దుమ్మురేపుతున్న అశ్విన్ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 864 పాయింట
ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ సేనకు ఇప్పుడు 115 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.
ముంబై: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్‌ను కొట్టేసే పనిలో పడ్డారు. తాజాగా రిలీజైన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతను మూడవ స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పటికే టీ20లు, వన్డేల్