ప్రభుత్వ ఆదేశాల మేరకు బల్దియాలో పదవీ విరమణ పొంది ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న అధికారులను ఇంటికి పంపించే ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్‌కుమార్‌ను పంపించారు.
గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలోని 34 ఎకరాల భూమి మ్యుటేషన్‌కు సంబంధించి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఎస్ హరీశ్‌పై దాఖలైన కోర్టు ధికార పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Tina Dabi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది.
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులకు పాల్పడ్డాడన్న కేసులో న్యూఢిల్లీ కృషి భవన్లో పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి సోహైల్ మాలిక్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్‌గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�