హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జెన్కోలో కొద్ది రోజుల నుంచి ఖాళీగా ఉంటున్న జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) పోస్టు పూర్తి అదనపు బాధ్యతలను ఐఏఎస్ అధికారి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీగా ఉన్న డీ కృష్ణభాస్కర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువ డ్డాయి.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఇంధనశాఖ ప్రిన్సి పల్ సెక్రెటరీ ఎస్ఏఎం రిజ్వీ తెలిపారు.