ప్రొబేషనరీ ఐఏఎస్ గొంతెమ్మ కోర్కెలు.. మహారాష్ట్ర సర్కారు బదిలీ వేటు
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావటంతో ఓ ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
ముంబై: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావటంతో ఓ ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పుణెలో ప్రొబేషనరీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ పై అధికారుల అనుమతి లేకుండా తన ప్రైవేట్ ఆడీ కారుకు ఎరుపు-నీలం రంగు బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేటును ఏర్పాటుచేసుకున్నారు. ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివ్యాంగురాలిగా, ఓబీసీగా ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగం పొందారన్న ఆరోపణలు కూడా ఆమెపై నమోదయ్యాయని ప్రభుత్వ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. కాగా, తండ్రికి రూ.40 కోట్ల ఆస్తి, సొంతంగా ఆడీ కారున్న ఆమె..‘ఓబీసీ నాన్ క్రీమిలేయర్ కోటా’లో ఐఏఎస్ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యారు? అని ఓ ఆర్టీఐ కార్యకర్త ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IAS officer
- Pooja Khedkar
- Pune
- upsc
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

