Begumpet | వాయుసేనకు చెందిన ఓ శిక్షణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 40 నిమిషాల పాటు బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో గాల్లోనే చక్కర్లు కొట్టింది.
పాపులారిటీ, రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తి తనపై హత్యాయత్నం జరిగినట్లు డ్రామా ఆడాడు. స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించి.. మీడియాలో వైరల్ చేసుకొని..చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
హైదరాబాద్‌లో తొలిసారిగా జీరోకమీషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ని గురువారం టీహబ్‌లో ప్రారంభించారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక�
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో పుణెరీ పల్టన్, హర్యానా స్టీలర్స్ మధ్య తుదిపోరు జరగనుంది. ఇరు జట్లలో ఏది గెలిచినా వారికి ఇదే తొలి టైటిల�
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దీటుగా స్పందించారు. మగాడివైతే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలిచి చూపించాలన్న రేవంత�
ACB | హైదరాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి(CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తె�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ ఆధునిక ఫ్యాషన్ అందించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలోని హైదర్‌నగర్‌లో వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్టూడియోను ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రవి, జబర్దస్త్ ఫేమ్ ర�
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్..హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్‌తో ప్�
తెలుగు రాష్ర్టాల్లో చికెన్ ధరలు కొండెకాయి. కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతున్నది. ఏటా మహాశివరాత్రి తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడిక�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీ �
వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ.. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూళ్లను ఆకర్షిస్తున్నది.