Adultrated Toddy | కల్లు తాగే అలవాటు ఉండటంతో.. గంగామణి ఈ నెల 6న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో హైదర్ నగర్లోని కల్లు డిపోకు చేరుకొని కల్లు తాగింది. ఇంటికి రాగా రాత్రి 11 గంటల సమయంలో వాంతులు విరేచనాలు రావడంతో ఆమెను వెంటనే సమీప�
ఓ గృహిణిపై డెలివరీ బాయ్ లైంగికదాడికి యత్నం చేశాడు. సదరు మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
‘మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి..
కరీంనగర్లో గురువారం దారుణం జరిగింది. ఓ గృహిణి భర్తను తాళ్లతో కట్టి కారంపొడి, వేడి నీళ్లు ఒం టిపై పోసి రోకలి బండతో బాది దారుణంగా హతమార్చింది. కన్నతల్లి ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు తెలి
ఒకప్పుడు బీడీలు చుట్టిన మహిళ నేడు కుటీర పరిశ్రమను స్థాపించి సొంతంగా వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు బర్దీపూర్ సవిత. స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫ�
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
ఓ శిక్షణ ఆమె జీవితాన్ని మార్చేసింది. నలుగురూ మెచ్చేంత నైపుణ్యంగా సంచులు తయారు చేయగల సృజనను ప్రసాదించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన సొసకాండ్ల రాధిక ఒక సాధారణ గృహిణి. కిరాణా దుకాణంల�
యూట్యూబ్లో మీరు ఏం వెతుకుతారు? అని అడిగితే, ఎక్కువ మంది చెప్పేది వంటల గురించే. రుచుల ప్రపంచాన్ని ప్రతి ఒక్కరి చేతిలోకి తీసుకొచ్చిందీ మాధ్యమం. వంటింటి చిట్కాలు, ఇంటి అలంకరణకు సంబంధించిన విషయాలు కూడా మహిళ�
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�