Alia bhatt | అలియాభట్ ఫ్యామిలీ డ్రామా ‘హౌస్‌వైఫ్’
Alia bhatt | ‘లవ్ అండ్ వార్'లో నటిస్తున్న అలియాభట్ (Alia bhatt) ఓ ఫ్యామిలీ డ్రామాకు అంగీకరించింది. ‘హౌస్‌వైఫ్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తారు.
Alia bhatt | కథాంశాల్లో వైవిధ్యం, పాత్రలపరంగా ప్రయోగాలతో బాలీవుడ్లో విలక్షణ కథానాయికగా పేరు తెచ్చుకుంది అలియాభట్. ప్రస్తుతం ఆమె లైనప్‌లో భారీ సినిమాలున్నాయి. జిగ్రా, అల్ఫా వంటి యాక్షన్ ఎంటర్టైనర్స్తో పాటు ప్రస్తుతం ఈ సొగసరి ప్రేమకథా చిత్రం ‘లవ్ అండ్ వార్’లో నటిస్తున్నది. తాజాగా అలియాభట్ ఓ ఫ్యామిలీ డ్రామాకు అంగీకరించింది. ‘హౌస్‌వైఫ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తారు.
అలియాభట్ భర్త పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించనున్నారని సమాచారం. నేటి సమాజంలో వైవాహిక బంధం తాలూకు సంక్లిష్టతలు, సంఘర్షణలను వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. భావోద్వేగాలు కలబోసిన కుటుంబ కథగా ఆకట్టుకుంటుందని, అలియాభట్ పాత్ర భిన్న పార్శా ల్లో సాగుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Also :
Ka Sequel | ‘క’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. 2027లో విడుదల, హీరో మారే అవకాశం!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

