Ustaad Bhagat Singh | బిగ్ అప్డేట్.. విడుదల తేదీని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
Ustaad Bhagat Singh | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది.
Ustaad Bhagat Singh | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈ మార్చి 26వ తేదీని రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ కోసం కేటాయించారు. అయితే ఆ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో, ‘అబ్బాయ్’ స్లాట్‌లోకి ‘బాబాయ్’ వచ్చి చేరారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలోని ‘దేఖ్ లేంగే’ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD 🕺🤟🏻🙇🏻💥💥
This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN 🔥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan… pic.twitter.com/zUJupQR0So
— Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

