ఇ‘స్మార్ట్’ హౌస్‌వైఫ్!
యూట్యూబ్‌లో మీరు ఏం వెతుకుతారు? అని అడిగితే, ఎక్కువ మంది చెప్పేది వంటల గురించే. రుచుల ప్రపంచాన్ని ప్రతి ఒక్కరి చేతిలోకి తీసుకొచ్చిందీ మాధ్యమం. వంటింటి చిట్కాలు, ఇంటి అలంకరణకు సంబంధించిన విషయాలు కూడా మహిళల్ని బాగా ఆకట్టు కుంటాయి. వీటన్నిటి కలబోతగా తన ఛానెల్‌ని తీర్చిదిద్దింది హైదరాబాద్‌కు చెందిన మోర్ల స్వప్న. ఇంటి బాధ్యతల్ని తెలివిగా నెరవేర్చే ఆడవాళ్ల పేరుమీద ‘స్మార్ట్ తెలుగు హౌస్‌వైఫ్' అని నామకరణం చేసింది.
యూట్యూబ్‌లో మీరు ఏం వెతుకుతారు? అని అడిగితే, ఎక్కువ మంది చెప్పేది వంటల గురించే. రుచుల ప్రపంచాన్ని ప్రతి ఒక్కరి చేతిలోకి తీసుకొచ్చిందీ మాధ్యమం. వంటింటి చిట్కాలు, ఇంటి అలంకరణకు సంబంధించిన విషయాలు కూడా మహిళల్ని బాగా ఆకట్టు కుంటాయి. వీటన్నిటి కలబోతగా తన ఛానెల్‌ని తీర్చిదిద్దింది హైదరాబాద్‌కు చెందిన మోర్ల స్వప్న. ఇంటి బాధ్యతల్ని తెలివిగా నెరవేర్చే ఆడవాళ్ల పేరుమీద ‘స్మార్ట్ తెలుగు హౌస్‌వైఫ్’ అని నామకరణం చేసింది.
నలుగురితో కొన్ని రెసిపీలు పంచుకుందామని సరదాగా ప్రారంభించిన ఈ ఛానెల్లోని వంటలు, చిట్కాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఆ ఆదరణ చూసి గత నాలుగేండ్లలో వెయ్యికి పైగా వీడియోలు అప్లోడ్ చేసింది ఈ స్మార్ట్ హౌస్‌వైఫ్. స్వప్న చేసిన ఉల్లిగడ్డ పకోడీకి 21 లక్షలు, పాలకూర పప్పుకు 13 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయంటే ఆమె రెసిపీలకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవేకాదు సౌందర్య సంరక్షణకు సంబంధించిన సలహాలు, ఇంటిని సులభంగా శుభ్రం చేయగలిగే పద్ధతులూ చెబుతారు స్వప్న. కాలక్షేపానికి ప్రారంభించినా, తన ఈ ఛానెల్ ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టడం ఆనందంగా ఉందంటారు స్వప్న. త్వరలో మరిన్ని వీడియో విందులు ఖాయం.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

