అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్‌కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క�
574 హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ తనిఖీ చేసిన జడ్సీ ప్రియాంక మియాపూర్ , జనవరి 21 : కరోనాను ఇంటి వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఫీవర్ సర్వే’ శేరిలింగంపల్లి జోన్లో శుక్రవారం ప్రారంభమైంది. జోన్�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, ఎటువం�
Nitin Gadkari | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. సాధారణ ప్రజలేకాదు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మరోసా�
సుల్తాన్‌బజార్ : ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న హౌస్ సర్జన్లకు కరోనా పా జిటివ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ థర్డ్ వేవ్‌లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో �
న్యూఢిల్లీ, జనవరి 5: కరోనా సోకినా కూడా లక్షణాలు కనిపించని, స్పల్ప లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్‌లో ఉండటానికి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా రోగులు కన
న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంటడం, కరోనా థర్డ్ వేవ్‌పై భయాందోళన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హోమ్ ఐసొలేషన్ నియమాలను సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందరానగర్ దొడ్డి గ్రామంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన్నట్లు వైద్యాధికారి రమ్య తెలిపారు. ఇటీవల ఓ యువకుడు సౌదీ న�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కేసుల గుర్తింపు, చికిత్స హోం ఐసొలేషన్ లేనివారి కోసం 30 పడకల కొవిడ్ సెంటర్ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ఎల్లప్పుడూ కొనసాగించాలి గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి �
కష్టకాలంలో అండగా టీఆర్ఎస్ నేతలు.. బాధితులకు భరోసా ఐసొలేషన్‌లో ఉంటూనే కేటీఆర్ సాయం నిత్యం అందుబాటులో మంత్రులు కూడా.. హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజ