దవాఖానలోని కరోనా రోగులకు మాత్రమే దాన్నివ్వాలి హోంఐసోలేషన్ రోగులకు నోటి ద్వారా స్టెరాయిడ్లు ఇవ్వొద్దు ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే వెంటనే దవాఖానలో చేర్చాలి రోగులు రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టడం
డిప్యూటీ మేయర్| జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం, ఆమె స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొవిడ్ రోగి ఉన్న ఇంటిలో అందరికీ మాస్క్ తప్పనిసరినెలసరి సమయంలోనూ మహిళలు టీకా వేసుకోవచ్చువైరస్పై లేనిపోని భయాలతో నష్టమే .. కేంద్రం సూచనఇంట్లో ఉన్నా మాస్క్ ధరించండివైరస్పై లేనిపోని భయాలు అవసరం లేదుప
లక్షణాలు లేకుంటే అదే మేలుచాలామందిలో భయంతోనే పడిపోతున్న ఆక్సిజన్ స్థాయినేచర్ క్యూర్ దవాఖాన సూపరింటెండెంట్ భవానీ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా కంటే.. ఆ పేరు వింటే కలిగే భయంత�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్నది. దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు, మరణాలు రెండు వేలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లోని ప్రజలు కరోనా బా�
పవన్ కల్యాణ్ | సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోంక్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.